Vision for Kakinada

Having spent a lot of time in Kakinada, it is one city that is very close to my heart as many of my childhood memories come alive. I have always believed Kakinada had the potential of being a Model City with its abundant natural resources, like proximity to sea, access to forests and its petroleum reserves.My Vision to develop Kakinada Parliament as a model constituency in the country by creating wealth, employment and better living for one and all.

As an MP candidate representing the TDP Party, my Vision for Kakinada is:

  1. Providing Super Specialilty Hospitals like NIMS at Kakinada with sophisticated socilities and install 30 bedded hospitals of mandal level.
  2. Providing Insurance Policy to agricultural, and occupational communities.
  3. Strive to provide a minimum of 10,000 direct as well as indirect employment opportunities to the unemployed youth through industrial development in Kakinada Parliament Constituency.
  4. Keeping in view the existing political delay and negligence in the modernization of Eleru reservoir, I shall go for immediate and necessary action.
  5. I shall endeavor to improve the primary and technical standard in the field of education.
  6. To solve the existing Drinking water, Sanitation and Drainage problem in my 5 year tenure.
  7. To set up technical coaching centre related oil and gas industries based on international levels and standards.
  8. To provide mobile banking and Insurance Policy Sociality to the fisherman of coastal areas in Kakinada Parliament Constituency.
  9. To design and develop the Kakinada coastal area as an attractive center for Tourism and Cine Industry.
  10. To form and encourage permanent trust for the interested candidates through which small scale and cottage industries can be set up.
  11. To install well groomed export centres for the local production in order to gain international recognition and encourage manufacturers and agriculturists by offering suitable selling prices.
  12. To promote games and sports among the rural youth, a mini stadium will be set up in every mandal level quarters.

కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కొరకు

చలమలశెట్టి సునీల్ గారి ప్రణాళిక

కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు. అర్ధికాభివృద్ధి మరియు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ కాకినాడ పార్లమెంట్ దేశంలో ఒక అత్యుత్తమమైన పార్లమెంట్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తాను.
  1. కాకినాడ గవర్నమెంట్ ఆసుపత్రిని నిమ్స్ తరహాలో అత్యాధునిక వసతులతో అభివృద్ధి పరచుట. మండల స్థాయిలో 30 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు కృషి.
  2. రైతులకు, వృతి పనుల వారికి భీమా సౌకర్యాన్ని కలుగజేయుట.
  3. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పారిశ్రామికంగా అభివృధి చేయుట ద్వారా యువతకు ప్రతి సంవత్సరం ప్రత్యక్షంగాను మరుయు పరోక్షంగాను కనీసం 10,000 ఉద్యోగ avakasala కల్పనకు కృషి.
  4. ఏలేరు ఆయకట్ట కాలువల ఆధునీకరణలో జరుగుతున్న రాజకీయ జాప్యాన్ని నిరోదించి సత్వరం ఆధునీకరణ పనులు చేపట్టే విధంగా కృషి.
  5. విద్యారంగంలో ప్రాధమిక, సాంకేతిక విద్యా ప్రమాణాలను పెంపొందించేలా కృషి చేస్తాను.
  6. రాబోయే 5 సంవత్సరాలలొ త్రాగునీటి, శానిటేషన్ మరియు డ్రైనేజ్ సమస్యల పరిష్కరణ.
  7. అంతర్జాతీయ స్థాయిలో ఆయిల్ మరియు గ్యాస్ ఇండస్త్రీకి సంబందించిన సాంకేతిక పరిజ్ఞాన కేంద్రాల ఏర్పాటుకు కృషి.
  8. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ తీర ప్రాంత మత్స్యకారులకు మొబైల్ బ్యాంకింగ్ మరియు ఇన్సురెన్స్ సదుపాయాల ఏర్పాటుకు కృషి చేస్తాను.
  9. టూరిజమ్ మరియు సినీపరిశ్రమకు అనువైన ప్రదేశంగా కాకిన సముద్ర తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయుట.
  10. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఔత్సాహికులకు ప్రోత్సాహకరంగా స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి, వారిచే చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసేలా కృషి.
  11. స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు చేకూర్చుటకు అత్యుత్తమ స్థాయిలో ఎగుమతి కేంద్రాలను ఏర్పాటు చేసి తద్వారా వ్యవసాయదారులకు మరియు ఉత్పత్తిదారులకు మంచి గిట్టుబాటు ధర కల్పించుట.
  12. గ్రామీణ స్థాయిలో యువతను క్రీడలయందు ప్రోత్సహించుటకు ప్రతి మండల కేంద్రంలో మినీ స్టేడియం ఏర్పాటు.